మా ఇంటి పేరు

Ma Inti Peru

16 Nov 2025
మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట || 2 || ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు|| మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను || 2 || కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో || 2 || మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు|| మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు || 2 || తగ్గింపు ప్రార్థన సమర్పణలో || 2 || మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి పేరు||