తన రక్తంతో కడిగి

Tana Raktanto Kadigi

Stephen Son Undunty 28 Oct 2025
తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు || 2 || యేసయ్యా… నీవే శుద్ధుడా తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు || 2 || హోసన్నా నా యేసు రాజా హల్లెలూయా నా జీవన దాతా (4) యేసయ్యా సిలువపై వేళాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివి || 2 || సిలువపై వేళాడితివా నా పాపమునంతా కడిగితివి సిలువపై వేళాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివే ||హోసన్నా||