నా యేసయ్యా నా రక్షకా
Na Yesayya Na Raksaka
Bro. Yesanna Garu
16 Nov 2025
నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును || 2 ||
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా || 2 ||
నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును || 2 || ||ప్రేమింతును||
నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును || 2 || ||ప్రేమింతును||