నా జీవితం ప్రభు నీకంకితం
Na Jivitam Prabhu Nikankitam
28 Oct 2025
నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును || 2 ||
నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా || 2 ||
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు || 2 || ||నా జీవితం||
కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం || 2 ||
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద || 2 || ||నా జీవితం||