దావీదు వలె నాట్యమాడి

Davidu Vale Natyamadi

Ch Santhosh Reddy 11 Jan 2026
దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదము || 2 || యేసయ్యా స్తోత్రముల్‌ || 4 || ||దావీదు|| తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా|| కష్టము కలిగినా – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా|| పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా|| క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా||