ఎందుకింక కన్నీరు
Endukinka Kanniru
Pst Anadh Jay Kumar
20 Nov 2025
ఎందుకింక కన్నీరు ఎందుకావేదన
నీ దుఃఖ దినములన్ని సమప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్య మాటిధి || 2 ||
పరలోక మహిమను నీకొరకు విడిచెను
తన ప్రాణము బెట్టి నిన్ను బ్రతికించే ను|| 2 ||
ఇంత చేసినవాడు నీకు దూరమవుతాడా
సందేహమును వీడి సిలువ దర్శనం పొంది || 2 ||
బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాబామనుకో
ప్రాణమా .నాలో తొందరా పడకుమా|| 2 || || ఎండుకింక కన్నీరు
మన్ను అడ్డుకుందని మొలకె్త కుందువ
రాళ్ళు రువ్వుతరని పలింపా కుందువా || 2 ||
ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే
ఎదిగేను యేసయ్యా ధ్రక్షవల్లి గా
అంటు కట్టబడి నీవు బాహుగ పలించుమా || 2 ||
ప్రాణమా నాలో తొందర పడకుమా|| 2 || || ఎందుకింక కన్నీరు .||
అపజయము ల మధ్య వెనుకంజ వెయ్యకుమ
పోరాడుతున్నది అంధకార శక్తులతో || 2 ||
దేవుడు ఇచు సర్వాంగ కవచమును ధరించుకొని
ధూపర్తి చేబూని స్తుతియగం చేయుచు
జయమే ఊపిరిగా గురి యొద్ధకు సాగిపో
ప్రాణమా నాలో తొందరా పడకుమ
ఎందుకి కా కన్నీరు ఎందుకవేదన || 2 || || ఎందుకింక కన్నీరు .||