అంబరానికి అంటేలా

Ambaraniki Antela

A R Stevenson 30 Nov 2025
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా || 2 || యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని || 2 || ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి || 2 || విడుదల ప్రకటించే శిక్షను తప్పించే || 2 || ||యేసయ్య|| దివిజానాలు సమకూరాయి ఘనస్వరాలు వినిపించాయి || 2 || పరముకు నడిపించే మార్గము చూపించే || 2 || ||యేసయ్య|| సుమ వనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి || 2 || ఇలలో నశియించే జనులను ప్రేమించే || 2 || ||యేసయ్య||