యేసయ్యా నీవే నాకని

Yesayya Nive Nakani

Bro. Yesanna Garu 16 Nov 2025
యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని ||2|| వేనోళ్ళకొనియాడిన– నాఆశలుతీరవే కృపవెంబడికృపనుపొందుచూ కృపలోజయగీతమేపాడుచూ కృపలోజయగీతమేపాడుచూ ||యేసయ్యా|| ఉన్నతఉపదేశమందున సత్తువగలసంఘమందున ||2|| కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున ||2|| ||కృప|| సృష్టికర్తవునీవేనని దైవికస్వస్థతనీలోనని ||2|| నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే ||2|| ||కృప||