ఆహా ఆనందమే మహా సంతోషమే

Aha Anandame Maha Santosame

Mary Vijay Nanneti 28 Oct 2025
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో || 2 || ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో || 2 || ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున || 2 || ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున || 2 || ||ఆనందమే|| తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము || 2 || ||ఆనందమే||