శక్తి చేత కాదనెను
Sakti Ceta Kadanenu
17 Dec 2025
శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను || 2 ||
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను || 2 || ||శక్తి||
ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను || 2 ||
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు || 2 || ||శక్తి||
ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది || 2 ||
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు || 2 || ||శక్తి||