ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
Ascaryakaruda Alocanakarta
Daniel Kalyanapu
28 Oct 2025
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడా
నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి
మనకై జన్మించెను || 2 ||
వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ || 2 ||
హోసన్నా హల్లలూయా
క్రిస్మస్ బాలునికే || 2 || ||ఆశ్చర్యకరుడా||
ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్
ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు
దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు || 2 ||
దొంగలను మార్చి దయచూపినావు || 2 ||
ధవళ వస్త్రములు ధరింప చేసి
ధన్యుని చేసావు ||వి విష్||
నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు
నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు || 2 ||
నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు || 2 ||
నీతో నిరతం జీవించుటకు
నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||