చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
Chitra chitrala vaade mana Yesayya
28 Oct 2025
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య || 2 ||
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో || 2 || ||చిత్ర||
రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు || 2 ||
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో || 2 || ||చిత్ర||
లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు || 2 ||
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు || 2 || ||చిత్ర||
కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట || 2 ||
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో || 2 || ||చిత్ర||