ఏమని పాడను

Emani Padanu

26 Nov 2025
ఏమని పాడను – ఏమని పొగడను || 2 || నాదు దేవా – లోకనాథా నీదు నామం – పాడ తరమా నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని|| నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే నీవేగా యేసువే || 2 || నిన్ను పాడి స్తుతించుట ఎన్నిక లేని మంటికి భాగ్యమే || 2 || నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని|| జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే నా ఆశ నీవేగా || 2 || దిన దినము నీ ప్రేమ బాటలో నడువ నాకు నేర్పుము || 2 || నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని||