నీ ప్రేమే నను ఆదరించేను

Ni Preme Nanu Adarincenu

Bro. Yesanna Garu 16 Nov 2025
నీ ప్రేమే నను ఆదరించేను - || 2 || సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను - || 2 || చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా -|| 2 || మనుగడయే మరో మలుపు తిరిగేనా - || 2 || నీ ప్రేమే నను ఆదరించేను - || 2 || సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను - || 2 || బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా - || 2 || సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా - || 2 || నీ ప్రేమే నను ఆదరించేను -|| 2 || సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -|| 2 || నీ కృపయే దాచి కాపాడెను...... -|| 3 ||