హల్లెలూయ పాట - యేసయ్య పాట
Halleluya Pata Yesayya Pata
17 Nov 2025
హల్లెలూయ పాట – యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ||
కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా || 2 ||
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ||
చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా || 2 ||
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ||
నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు || 2 ||
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ||
శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా || 2 ||
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా || 2 || ||హల్లెలూయ||
సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా || 2 ||
ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా || 2 || ||హల్లెలూయ||