ఇదిగో దేవుని గొర్రెపిల్లా

Idigo Devuni Gorrepilla

28 Oct 2025
ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు || 2 || అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి || 2 || సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను || 2 || ||అర్హుడవు|| దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా || 2 || యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను || 2 || ||అర్హుడవు|| దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి || 2 || క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను || 2 || ||అర్హుడవు||