ఓ ప్రభువా… ఓ ప్రభువా…

O Prabhuva O Prabhuva

Hosanna Ministries 28 Oct 2025
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి || 2 || నిత్య జీవము నిచ్చిన దేవా || 2 || నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక || 2 || అంతము వరకు కాపాడు దేవా || 2 || నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో || 2 || నన్ను నీవు మరువని దేవా || 2 || నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||