ఏమి ఉన్నా లేకున్నా

Emi Unna Lekunna

26 Nov 2025
ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా || 2 || యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును || 2 || ఆనందింతును ఆరాధింతును || 2 || యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును || 2 || మందలో గొర్రెలు లేకున్ననూ శాలలో పశువులు లేకున్ననూ || 2 || ఏమి నాకు లేకున్నా కష్ట కాలమందైనా || 2 || ||యేసునందే|| ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ అంజూరపు చెట్లు పూయకున్ననూ || 2 || ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా || 2 || ||యేసునందే||