నీ ప్రేమే నాకు చాలయ్యా

Ni Preme Naku Calayya

Tony Prakash 28 Oct 2025
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా || 2 || నీ దీవెనా నాకు చాలయ్యా || 2 || ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి || 2 || ||నీ దీవెనా|| ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు || 2 || ||నీ దీవెనా|| కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి || 2 || నీ సువార్తను నే చాటెదను || 2 || ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||