అంత్య దినములందు మేం ఉండగా

Antya Dinamulandu Mem Undaga

Anil Kumar 28 Jan 2026
అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా || 2 || మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం || 2 || || అంత్య దినములందు || ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని – జడియకుండ సాక్ష్యమిచ్చెదం పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ – ప్రభుని గూర్చి మాటలాడేదం || 2 || మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చెదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం || 2 || || అంత్య దినములందు || ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ – ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ – ప్రభుని త్రోవ సరళపరచెదం || 2 || మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చెదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం || 2 || || అంత్య దినములందు ||