కలవరపడి నే కొండల వైపు
Kalavarapadi Ne Kondala Vaipu
Bro. Yesanna Garu
18 Nov 2025
కలవరపడి నే కొండల వైపు -నా కన్నులెత్తుదునా
కొండలవైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలేదనా - కొదువతో నేను కుమిలేదన || కలవరపడి నే ||
నీవు నాకుండగా - నీవే నా అండగా || 2 ||
నీవే నా .. నీవే నా.. నీవే నా ..
నీవే నా ఆత్మ దాహము తీర్చినా- వెంబడించిన బంధము || కొండలవైపు ||
సర్వకృపానిధివి సంపదల గణివి || 2 ||
సకలము.. సకలము .. సకలము
సకలము చేయగల నీవైపే నా కన్నులెత్తి చూచెద || కొండలవైపు ||
నిత్యము కదలని సీయోను కొండపై || 2 ||
యేసయ్య .. యేసయ్య .. యేసయ్య
యేసయ్య .. నీదు ముఖము చూచుచు పరవశించి పాడెద || కొండలవైపు ||