ఇంతగ నన్ను ప్రేమించినది

Intaga Nannu Premincinadi

27 Nov 2025
ఇంతగ నన్ను ప్రేమించినది నీ రూపమునాలో రూపించుటకా || 2 || ఇదియే… నా యెడ నీకున్న నిత్య సంకల్పమా || 2 || శ్రమలలో సిలువలో నీ రూప నలిగినదా || 2 || శిలనైనా నన్ను నీవలె మార్చుటకా శిల్పకారుడా నా యేసయ్యా…. మలుచుచుంటివా నీ పొలికగా || 2 || || ఇదియే || తీగలు సడలి అపస్వరములమయమై || 2 || మూగబోయెనే నా స్వర్ణ మండలము అమరజీవ స్వరకల్పనలు… నా అణువణువునా పలికించితివా || 2 || || ఇదియే ||