శుభవేళ – స్తోత్రబలి

Subhavela Stotrabali

26 Nov 2025
శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా తండ్రీ దేవా – నీకేనయ్యా || 2 || ||శుభవేళ|| ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా || 2 || సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ || 2 || ||శుభవేళ|| ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా || 2 || నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి || 2 || ||శుభవేళ|| యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా || 2 || మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా || 2 || ||శుభవేళ|| యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా || 2 || శాంతి నొసగువాడా – యెహోవా షాలోం || 2 || ||శుభవేళ||