ప్రేమించెదన్ అధికముగా

Premincedan Adhikamuga

30 Nov 2025
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో || 2 || నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా || 2 || ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే || 2 || ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ || ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా || 2 || నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ || యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా || 2 || స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||