ముఖ దర్శనం చాలయ్యా
Mukha Darsanam Calayya
31 Dec 2025
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా || 2 ||
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా || 2 ||
నీ ముఖ దర్శనం చాలయ్యా || 2 ||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 ||
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే || 2 ||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 ||
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే || 2 ||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 ||
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును || 2 ||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || 2 || ||ముఖ||