ఆశ్చర్యకరుడా నీదు కృపా
Ascharyakaruda Nidu Krupaa
Hosanna Ministries
09 Jun 2026
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద
ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది
ప్రేమతో పిలచి నీతితో నింపి - రక్షించినది కృపయే || 2 ||
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో || ఆశ్చర్య ||
ఆకాశము కంటే ఉన్నతమైనది - నీ దివ్యమిన కృపయే || 2 ||
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే || ఆశ్చర్య ||
యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యమూ కీర్తించెదను || 2 ||
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో || ఆశ్చర్య ||