నా జీవం నా
Na Jivam Na
18 Nov 2025
నా జీవం నా సర్వం నీవే దేవా || 2 ||
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం||
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే || 2 ||
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును || 2 || ||నా జీవం||
నీవే నీవే నీవే దేవా (4)