నువ్వు బోయే దారిలో

Nuvvu Boye Darilo

21 Dec 2025
నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ || 2 || అచ్చ మల్లె పూల తోట యేసయ్య || 2 || సన్న సన్న బైబిల్లు సంచుల్లో పెట్టుకొని || 2 || సారోలె బయలెల్లినారె యేసయ్య సంకటనలు బాపినారె యేసయ్య || నువ్వు || దోడు దొడ్డు బైబిల్లు దోసిల్లో పెట్టుకొని || 2 || దొరోల్లే బయలెల్లినారె యేసయ్య దోషములను బాపినారె యేసయ్య || 2 || || నువ్వు || తెంపిరి పువ్వోలు గుచ్చిరి దండాలు || 2 || ఏసిరి నీ మెడలోన యేసయ్య చేసిరి నీ పాద పూజ యేసయ్య || 2 || || నువ్వు ||