సీయోనులో - నా యేసుతో
Siyonulo Na Yesuto
28 Dec 2025
సీయోనులో - నా యేసుతో
సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు
సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా
ఆత్మసంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నాను - యేసుపై ॥ సీయోను ॥
సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా
పరిపూర్ణమైన పరిశుద్ధతతో
అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని ॥ సీయోను ॥