ఎవరు నన్ను చేయి విడచినన్
Evaru Nannu Ceyi Vidacinan
24 Dec 2025
ఎవరు నన్ను చేయి విడచినన్
యేసు చేయి విడువడు || 2 ||
చేయి విడువడు || 3 ||
నిన్ను చేయి విడువడు ||ఎవరు ||
తల్లి ఆయనే తండ్రి ఆయనే || 2 ||
లాలించును పాలించును || 2 || ||ఎవరు||
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా || 2 ||
వేడుకొందునే కాపాడునే || 2 || ||ఎవరు||
రక్తము తోడ కడిగి వేసాడే || 2 ||
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే || 2 || ||ఎవరు||
ఆత్మ చేత అభిషేకించి || 2 ||
వాక్యముచే నడుపుచున్నాడే || 2 || ||ఎవరు||