na vimochakuda yesayya
నా విమోచకుడా యేసయ్యా
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| ||నా విమోచకుడా|| జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2|| జీవాధిపతి నిన్ను నేవిడువలేను ||2|| ||నా విమోచకుడా|| మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా ||2|| నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా||
English Transliteration (or) Lyrics
na vimochakuda yesayya ni jivana ragalalo.... ni namame pratidhvaninchene ni jivana ragalalo.... ni namame pratidhvaninchene na vimochakuda yesayya.... nitimantuniga nannu tirchi nidu atmato nanu nimpinanduna ||2|| nivu chupina ni krpa nemaruvalenu ||2|| ||na vimochakuda|| jiva vakyamu nalona nilipi jivamargamalo nadipinchi nanduna ||2|| jivadhipati ninnu neviduvalenu ||2|| ||na vimochakuda|| mamatalurinche varevaru lerani nirasala cheranundi vidipinchinanduna ||2|| ninnu stutinchakunda nenundalenu ||2|| ||na vimochakuda||