nato matladu prabhuva

నాతో మాట్లాడు ప్రభువా

A R Stevenson 02 Aug 2026

నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా || 2 || నీవు పలికితే నాకు మేలయ్యా || 2 || నీ దర్శనమే నాకు చాలయ్యా || 2 || ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది || 2 || ||నీవు పలికితే|| నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది || 2 || ||నీవు పలికితే|| నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది || 2 || ||నీవు పలికితే||

English Transliteration (or) Lyrics

nato matladu prabhuva - nive matladumayya || 2 || nivu palikite naku melayya || 2 || ni darsaname naku chalayya || 2 || ||nato|| ni vakyame nannu bratikinchedi na badhalalo nem'madinichchedi || 2 || ||nivu palikite|| ni vakyame svasthata kaliginchedi na vedanalo adaranichchedi || 2 || ||nivu palikite|| ni vakyame nannu nadipinchedi na margamulo veluturunichchedi || 2 || ||nivu palikite||