yesu goriya pillanu nenu

యేసు గొరియ పిల్లను నేను

23 Jun 2026

యేసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను (2) దినదినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి (2) నా మోమున ఉమ్మి వేయబడినది నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| నా చేతుల సంకెళ్ళు పడినవి నా రాతలు చెరిగిపోతున్నవి (2) నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||

English Transliteration (or) Lyrics

yesu goriya pillanu nenu vadhaku tebadina goriya pillanu (2) dinadinamu chanipovuchunnanu yesu kristulo bratukutunnanu (2) ||yesu goriya|| na talapai mullu guchchabadinavi na talampulu edustunnavi (2) na momuna um'mi veyabadinadi na chupulu tala dinchukunnavi (2) ||yesu goriya|| na chetula sankellu padinavi na ratalu cherigipotunnavi (2) na kallaku mekulu digabadinavi na nadakalu rakta siktamainavi (2) ||yesu goriya||