punarut'thanuda na yesayya

పునరుత్థానుడా నా యేసయ్యా

04 Oct 2026

పునరుత్థానుడా నా యేసయ్యా || 2 || మరణము గెలిచి బ్రతికించితివి నన్ను || 2 || స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు || 2 || నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందనీ || 2 || పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు || 2 || నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వార కలిగిందనీ || 2 || ||స్తుతి|| నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయెనే || 2 || సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా || 2 || నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే || 2 || ||స్తుతి|| చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిను ప్రకటించెదా || 2 || ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం || 2 || యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా || 2 || ||స్తుతి||

English Transliteration (or) Lyrics

punarut'thanuda na yesayya || 2 || maranamu gelichi bratikinchitivi nannu || 2 || stuti paduchu ninne ghanaparachuchu aradhincheda nilo jivinchuchu || 2 || ni krpa chetane naku ni raksana bhagyamu kaligindani || 2 || padana... upiri nalo unnantavaraku || 2 || na vimochakudavu nivenani raksananandam ni dvara kaligindani || 2 || ||stuti|| ne mundennadu vellani teliyani margam naku edurayene || 2 || sagipo .... na sannidhi toduga vachchunanina || 2 || ni vagdhaname nannu balaparachene parisud'dhatmuni dvara nadipinchene || 2 || ||stuti|| cheralonaina stuti paduchu maranamu varaku ninu prakatincheda || 2 || pranama ... kr0gipoke inkonta kalam || 2 || yesu meghalapai tvaraga ranundaga niriksana kolpoku na pranama || 2 || ||stuti||