yehova na manchi kapari
యెహోవా నా మంచి కాపరి
యెహోవా నా మంచి కాపరి యెహోవా నా మంచి కాపరి || గొప్ప కాపరి || నేనాయన గొఱ్ఱెను .. ||2|| నాకు లేమి కలుగదు - నేనాయన గొఱ్ఱెను మంచి కాపరి నా కాపరి - గొప్ప కాపరి నా కాపరి పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును నా ఆకలి తీరెను నా దాహము తీర్చెను గాఢాంధకార లోయలలో నే సంచరించినను నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును నా భయము పోయెనే నా భారము తీరెనే
English Transliteration (or) Lyrics
yehova na manchi kapari yehova na manchi kapari || goppa kapari || nenayana gorrenu .. ||2|| naku lemi kalugadu - nenayana gorrenu manchi kapari na kapari - goppa kapari na kapari pachchikagala chotla ayane nannu parundajeyunu santikaramaina jalamula chenta nannu nadipinchunu na akali tirenu na dahamu tirchenu gadhandhakara loyalalo ne sancharinchinanu ni duddu karrayu ni dandamunu adarinchunu na bhayamu poyene na bharamu tirene