uhaku andani prema na yesu

ఊహకు అందని ప్రేమ నా యేసు

04 Oct 2026

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ || 2 || తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగాన మారనిది యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్ధం మూలకారనం దేవ నీవు ప్రేమించుటకు నీ క్రుపే కారనం || 2 || మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాస్వతం జీవితానికి సార్ధకం || 2 || ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకై వెతకటం దొరకకపోతే సంకటం || 2 || మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు || 2 || ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ

English Transliteration (or) Lyrics

uhaku andani prema na yesu prema velaku andani prema na yesu prema || 2 || taralenni marina yugalenni gadichina jagana maranidi yesu prema prema prema na yesu prema prema prema na tandri prema manisini manisi preminchutaku svardham mulakaranam deva nivu preminchutaku ni krupe karanam || 2 || manusula prema konchem premaku kuda lancham yesu prema sasvatam jivitaniki sardhakam || 2 || prema prema na yesu prema prema prema na tandri prema jivitamanta poratam yedo teliyani aratam nityam premakai vetakatam dorakakapote sankatam || 2 || manusulu marina mamatalu marina bandhalu vigina yesu prema maradu || 2 || prema prema na yesu prema prema prema na tandri prema