inta manchi jivitam naku
ఇంత మంచి జీవితం నాకు
ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక || 2 || ఎన్నో ఏళ్ళు వ్యర్థమై పోయాను నా యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక|| 2 || పాపినైన నన్ను ప్రేమించే తన ప్రణమునే సిలువలో బలిచేసెను || 2 || పావురముగా నన్ను మార్చి ప్రార్థన పంజరంలో నన్ను నిలిపెను|| 2 || || ఇంత || ఏడలోని బాధలను తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను నా మదిలోని మంటలకు మనలేక ఈ మనుగడ ఏలని అనుకున్నాను|| 2 || మారాను మధురముగా మార్చిన మహానీయుడే నన్ను మధురముగా మార్చెను || 2 || || ఇంత || ఎంత దయగల యేసయ్యా ను ఎరుగక ఎంత కాలము నషి యించి పోయాను లోక మంతయు వెదకి చూచిన ఎంత ప్రేమగల దేవుడు ఎవరున్నారు|| 2 || కరుణతో కరములను చాచీ శాశ్వత కృపతో నను నిలిపేను|| 2 || ఎంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక || 2 || ఎన్నో ఏళ్ళు వ్యర్ధమే పోయాను నా యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక || 2 || నా యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక || 2 ||
English Transliteration (or) Lyrics
inta manchi jivitam naku ichchu devudu unnadani nenu erugaka || 2 || enno ellu vyarthamai poyanu na yesayya enta manchi devudani erugaka|| 2 || papinaina nannu preminche tana pranamune siluvalo balichesenu || 2 || pavuramuga nannu marchi prarthana panjaranlo nannu nilipenu|| 2 || || inta || edaloni badhalanu talaleka enduku bratakalani anukunnanu na madiloni mantalaku manaleka i manugada elani anukunnanu|| 2 || maranu madhuramuga marchina mahaniyude nannu madhuramuga marchenu || 2 || || inta || enta dayagala yesayya nu erugaka enta kalamu nasi yinchi poyanu loka mantayu vedaki chuchina enta premagala devudu evarunnaru|| 2 || karunato karamulanu chachi sasvata krpato nanu nilipenu|| 2 || enta manchi jivitam naku ichchu devudu unnadani nenu erugaka || 2 || enno ellu vyardhame poyanu na yesayya enta manchi devudani erugaka || 2 || na yesayya enta manchi devudani erugaka || 2 ||